క్రిప్టో మైనింగ్


క్రిప్టో  మైనింగ్  చెయ్యాలంటే ఖర్చుతో కూడిన పని. మైనింగ్ చెయ్యాలంటే మైనింగ్ మెషిన్ లు అవసరమవుతాయి. కంప్యూటర్ మరియు లాప్టాప్ లో కూడా మైనింగ్ చెయ్యవచ్చు కాకపోతే గ్రాఫిక్ కార్డు పోయే అవకాశం ఉంది. అందుకే ఇది ఎక్కువ ఖర్చు తో కూడుకున్న పని . ఇప్పుడు బొబికాట్  మైనర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక హాట్స్పాట్ పరికరం. దీని ద్వారా మైన్ చెయ్యాలంటే హెచ్ . అన్ . టి  మినెర్  మొబైల్ అప్  ఇన్స్టాల్ చెయ్యాలి.    

Comments