క్రిప్టో టాబ్ బ్రౌసెర్ ద్వరా మనీ ఎక్కువ సంపదించవచ్చా? ఎలా సంపదించలి?
ఇప్పుడు క్రిప్టో టాబ్ మూడు రకాలుగా లభిస్తుంది . అవి ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. క్రిప్టోటాబ్ బ్రౌసర్ :
దీనికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు ఉచితంగా లభిస్తుంది. ఇది నేను 2018 నుంచి వాడుతున్న బాగా పనిచేస్తుంది. పేమెంట్ కూడా బాగా ఇస్తుంది. కానీ రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. గమనించగలరు.
2. క్రిప్టో టాబ్ ప్రో : దీనికి 150 రూపాయిలు చెల్లించి వాడాలి . ఇందులో ఎటువంటి యాడ్స అనేవి రావు. మనం ఎక్కువ సంపాదించాలంటే మొబైల్ మరియు ఓల్డ్ లాప్టాప్ వంటివి ఉంటె మైనింగ్ చెయ్యవచ్చు . మొబైల్ స్టోర్స్ లో ఉన్నవాళ్లు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ ఏర్న్ చెయ్యవచ్చు. ఇది మొబైల్ లో మాత్రమే లభిస్తుంది .
3.క్రిప్టోటాబ్ లైట్ : దీనికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు. ఉచితముగా లభిస్తుంది. ఇది కూడా మొబైల్ లోనే ప్లే స్టోర్ లో లభిస్తుంది. మనం ఎక్కువమంది ఫ్రెండ్స్ ని రిఫర్ చెయ్యటం
ద్వారా ఎక్కువ సంపాదించవచ్చు.
ఇప్పుడు ఒకే సరి మూడు బ్రౌజర్లు ఓపెన్ చెయ్యవచ్చు. మొబైల్ లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ద్వారా దీనివల్ల మరింత ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు ఇద్దర్ని రిఫర్ చెయ్యటం ద్వారా 2X మైన్ ఉచితంగా ఒక నెలరోజులు ఉచితంగా పొందవచ్చు. మారేందుకు ఆలస్యం క్రిందనే ఇచ్చిన లింక్ ఫై క్లిక్ చేసి మొదలుపెట్టండి మరి
4.క్రిప్టోటాబ్ మ్యాక్స్ : ఇది 2021 లో విడుదలైంది. ఇది కూడా క్రిప్టోట్యాబ్ ప్రో లనే ఉంటుంది. ఇందులో మైనింగ్ చెయ్యాలంటే డబ్బులు కట్టి మైన్ చెయ్యాలి. క్రిప్టో మ్యాక్స్ లో వేగంగా మైన్ చెయ్యవచ్చు . బూస్ట్ చెయ్యటం ద్వారా ప్రతిరోజూ 400 రూపాయలు సంపాదించవచ్చు.
యూట్యూబ్ వీడియోస్ చూస్తూ డబ్బులు సంపాదించడానికి ఒక మంచి ఆప్
వీడియోస్ చూస్తూ డబ్బులు సంపాదించవచ్చు. కానీ మీకు క్రిప్టో వాలెట్ అనేది అవసరం. మీకు చాలా క్రిప్టో వాలెట్ లు ఇప్పుడు లభిస్తున్నాయి. టీవీ-టు (tv two ) అనే ఆప్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. దీని ద్వారా క్రిప్టో ని ఎర్న్ చెయ్యవచ్చు . ఇందులో 10000 పాయింట్స్ అయ్యాక డబ్బులు క్రిప్టో లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
పాటలు వింటూ డబ్బులు సంపాదించటం ఎలా ?
అవునండి మీరు విన్నది నిజమే పాటలు వింటూ డబ్బులు సంపాదించవచ్చు . దీని కోసం కరెంటు (current app) ఇన్స్టాల్ చెయ్యాలి. పాటలు వినటం ద్వారా గిఫ్ట్ కార్డ్స్ అమెజాన్ వోచర్, మరియు పేపాల్ మనీ ఎర్న్ చెయ్యవచ్చు .
బ్రౌసింగ్ చేస్తూ బాట్ కోయిన్స్ ని సంపాదించటం ఎలా ?
బ్రేవ్ బ్రౌసర్ వాడటం ద్వారా బాట్ కాయిన్స్ ని సంపాదించవచ్చు , దీని కోసం బ్రేవ్ బ్రౌసర్
ఆండ్రాయిడ్ మొబైల్ లో లేదా సిస్టం లో ఇన్స్టాల్ చెయ్యవలసి ఉంటుంది .
మైన్ చేస్తూ బిట్ కాయిన్ ఏఅర్న్ చెయ్యటం ఎలా ?
MinEX world అనే వెబ్సైటు ద్వారా ఈ క్రింద ఇవ్వబడిన కాయిన్ లను మైన్ చెయ్యవచ్చు.
అంతే కాకుండా మైన్ చేసిన కోయిన్లను రీఇన్వెస్టు చెయ్యవచ్చు .





Comments
Post a Comment