.
ఇందులో మనకు ఎన్ని క్రిప్టో వాల్లెట్స్ ఉన్నాయో తెలుసుకోండి. ఇప్పుడు కొత్త కొత్త క్రిప్టోవాల్లెట్స్
వస్తున్నాయ్ . ఇప్పుడు బాగా వాడుతున్న వ్యాలెట్స్ వాజారిక్స్ ఇందులో మోబిక్విక్ ద్వారా
లేదా ఒకరి వాలెట్ నుంచి వేరే వ్యక్తికి డబ్బును పంపవచ్చు .
కాయిన్ డి సి ఎక్స్ ,కాయిన్ బేస్ ,వాజరిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఐతే స్టేక్ లో పెట్టటం అవ్వదు.
బినాన్సు మరియు జబ్ పే లో మాత్రమే. స్టాకింగ్ వెసులుబాటు ఉంది . ప్రతి రోజు ట్రేడింగ్
చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్ అని చెప్పవచ్చు.
Comments
Post a Comment